Chakkani chukka Song Lyrics In Telugu Song Lyrics In telugu


Chakkani chukka Song Lyrics In Telugu

Post Views: 4

 

Singer P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ , P.Suseela / పి. సుశీల ,
Singer S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Music S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Song Writer Arudra / ఆరుద్ర ,

 

 

చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే . . .
టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే . . .

చరణం 1
అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు “2”
పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా “2”
పెళ్ళామంటే బెల్లము తల్లిదండ్రి అల్లము “చక్కని . . . “

చరణం 2
ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే “2”
పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా “2”
పెద్దల గొడవ ఎందుకే ఇద్దరమొకటై ఉందామే “చక్కని . . . “

చరణం 3
మీ నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము “2”
అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు “2”
సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా “2”
చేయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము “2” “టక్కరి . . .” “చక్కని . . . “

Chakkani chukka Song Lyrics In Telugu Song English Lyrics.

 

pallavi:
cakkani cukka sarasaku rAvE okkasAri navvina cAlE
ukkiri bikkiri ayipOtAnE . . .
Takkari bAva kikkuru manaku ikkaDi mATa
itarulu viMTE ukkiri bikkiri ayipOtAvE . . .

caraNaM 1
allari pillA ApavElA pullavirupu mATalu “2”
peLLAM kanabaDitE prEmE kaligiMdA “2”
peLLAmaMTE bellamu tallidaMDri allamu  “cakkani . . . “

caraNaM 2
muddula gumma mOhamAyE poddu cAlA pOyenE “2”
peddalu garjistE peDasaramavutAvA “2”
peddala goDava eMdukE iddaramokaTai uMdAmE  “cakkani . . . “

caraNaM 3
mI nAyanagAri mIsamU cUstEnE sanyAsamu “2”
abbA abbabba nI mATalu koraDAdebbalu “2”
sUTigA peLLADi cATuga rAnElA “2”
cEyaku nannu dUramu tIyaku mInA prANamu “2” “Takkari . . .” “cakkani . . . “