
Post Views: 4
Singer | S. P. Balasubrahmanyam chitra |
Singer | M. M. Keeravani |
Music | M. M. Keeravani |
Song Writer | M. M. Keeravani |
ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు
చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు
విస్కీ పట్టూ ఇలా ఇలా
సోడా కొట్టూ అలా అలా
ఎక్కిస్తే కిక్కిచ్చేలా… హా హా ఏందిబే
ఆ..
ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు
చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు
………..
హే లబకు జబకు గడుసు పెళ్ళాంసూ
తలుపుకింక వేసుకోకు గొళ్ళెంసు
హే జటకు బటకు చిలిపి మొగుడ్సూ
రిస్కు చేసి తెంపమాకు రిబ్బన్సూ
చిప్సు ఉన్నాయా చీకులున్నాయా
నాటుకోడి లెగ్సు ఉన్నాయా
చిప్సు ఉన్నాయి
శభాష్
లిప్సు ఉన్నాయి
అబ్బా..
పిడత కింద పప్సు ఉన్నాయి
అడి తప్పా టప్పా టపా టప్పా
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ
అడి తప్పా టప్పా టపా టప్పా
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ
ఏందిబే.. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు
చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు
………….
నీ లటక్ పటక్ చురుకు చూపుల్సూ
గుచ్చుకుంటె రెచ్చిపోయే బుగ్గల్సూ
నీ కసక్ మిసక్ నడుము ఒంపుల్సూ
తడుముతుంటే రేగిపోయె జిల్ జిల్సూ
పెట్టు ముద్దుల్సూ
హూ..
లేవు హద్దుల్సూ
ఓకే..
ఇవ్వమంది ఈడు స్యాంపుల్సూ
కొట్టు బాటిల్సూ పీరు పీపుల్సూ
మోగుతుంటే జోడు మద్దెల్సు తరగిడతోం
అడి తప్పా టప్పా టపా టప్పా
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ
అడి తప్పా టప్పా టపా టప్పా
రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ
ఏందిబే.. ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు
చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు
విస్కీ పట్టూ
హూ..
ఇలా
హూ..
ఇలా
సోడా కొట్టూ అలా అలా
ఎక్కిస్తే కిక్కిచ్చేలా… హా హా
ఏందిబే..ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు
ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త హుహుహు
చట్టిలో సరుకేదో హుహుహు
Endibe Ettaga Undhi SOng Lyrics In Telugu Song English Song Lyrics.