
Post Views: 4
Singer | S P Balasubramanyam, Chitra |
Singer | Bappi Lahari |
Music | Bappi Lahari |
Song Writer | Bappi Lahari |
లవ్ మీ మై హీరో… మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ఓకే మై లేడి అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి
తనువే బహుమానం…
ముదిరే చలికాలం
లవ్ మీ మై హీరో… మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో…
అరె ఓకే మై లేడి… అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడీ…
హో…ఒకటో ముద్దు వయస్సుకిచ్చేశా
రెండో ముద్దు రౌండ్ అప్ చేసేసా
మూడో ముద్దు మరింత లాగించేయ్
నాలుగో ముద్దు నిషాను చూపించెయ్
పనిలో పని పదవే మరి
ప్రాక్టీసు మొదలెడదాం
లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో…
ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి
ఆరో ముద్దు అక్కడ తీర్చాలి
ఏడో ముద్దు ఏదో ఇమ్మంటే
ఎనిమిదో ముద్దు ఇచ్చేదిస్తుంటే
లెక్కెందుకు పద ముందుకు
ముద్దుల్లో ముంచేందుకు
ఓకే మై లేడి… అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి
లవ్ మీ మై హీరో… మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ముదిరే చలికాలం…
తనువే బహుమానం
Love me my hero Song Lyrics In Telugu Song English Lyrics.