Satyam Sivam Sundaram Song Lyrics in Telugu Song Lyrics in Song


Post Views: 4

 

Singer S. P. Balasubrahmanyam, chiru
Singer Veturi Sundararama Murthy
Music Veturi Sundararama Murthy
Song Writer Veturi Sundararama Murthy

 

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానము దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా అది స్వార్థం కాదు పోరా
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

ఆ దేవుడు మస్తుగా తాగి
బొమ్మల్నే సృష్టి చేసి
అరె గజిబిజి పడుతున్నాడు
తన తప్పే తనకు తెలిసి
ఓయ్ ఉన్నవాడిదే దోపిడి లేనివాడికే రాపిడి
లోకం ఇట్టా ఏడ్చెరా
దీనిని ఎవ్వడు మార్చురా
ప్రతి ఒక్కడు ఏమార్చురా
గుడికెళ్ళినా గుణమేదిరా
ష్… తప్పై పోయిందిరో
క్షమించురో క్షమించు
నరుడా మందు కొట్టేవాడే నీకు పరమ గురుడా

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

ఏ నాయకుడైనా పాపం వచ్చేది సేవ కోసం
అరె కడుపులు వాడే కొడితే
అది కుర్చీలోని దోషం
రాజకీయాలెందుకు తన్నుకు చచ్చేటందుకు
రాత్రి పగలు తాగితే రాజు బంటు ఒక్కటే
నా మాటలో నిజముందిరా
అది నమ్మితే సుఖముందిరా
వాదాలెందుకయ్యా మందు
వేసేయ్ ముందు వెయ్యా

సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం
మనసే ప్రధానము దానికి మనిషే ప్రమాణము
సుఖమే కోరుకోరా అది
స్వార్థం కాదు పోరా రేయ్
సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

నిత్యం ఇదే అనుభవం

Satyam Sivam Sundaram Song Lyrics in Telugu Song English Lyrics.

Satyam Sivam Sundaram is always the same experience

Satyam Sivam Sundaram is always the same experience

Satyam Sivam Sundaram is always the same experience
The prime of the mind is the human standard for it
Do not want happiness, it is not selfishness
Satyam Sivam Sundaram is always the same experience

That God is drunk
Create toys
Boo is messing up
He knew his mistake
Oy is the abrasion of the one who has no exploitation
Lokam Itta Adchera
Who will change this
Everyone is amazed
గుడికెళ్ళినా గుణమేదిరా
Shh … something went wrong
Sorry sorry
Naruda is the parama guruda for you who hit the drug

Satyam Sivam Sundaram is always the same experience

The sin of any leader would come for service
Boo stomachs
That was the fault in the chair
To die for politics
The king is the only pawn if he drinks day and night
Is my word true
Happy if you believe it
Arguably the drug
Veyya before Veyya

Satyam Sivam Sundaram is always the same experience
Satyam Sivam Sundaram is always the same experience
The prime of the mind is the human standard for it
I do not want happiness
Pora Ray not selfish
Satyam Sivam Sundaram is always the same experience

Always the same experience