Sorry Sorry Song Lyrics in Telugu Song Lyrics in Telugu


Post Views: 4

 

Singer Balu chintra
Singer Mani Sharma,
Music Mani Sharma,
Song Writer chandrabose

సారీ సారీ సరీ
స సరీ సరీ సరీ
సరీ సరీ సరీ అంటుందోయ్ కుమారి
ప్యారి బ్రహ్మ చారి మన్నించేయ్ ఈ సారీ
నిన్నే ఏరి కోరి చేరిందోయ్ చిన్నారీ
నువ్వే లేని దారి సహారా ఎడారి
తాగించాలా బిస్లరీ ఏయ్
తిపించాలా క్యాడ్బెరీ
అందించాలా స్ట్రాబెర్రీ
కొంచెం మరాలి మీ వైకరీ

సరీ సరీ సరీ అంటుందోయ్ కుమారి
ప్యారి బ్రహ్మ చారి మన్నించేయ్ ఈ సారీ

డబ్బులోన చిన్న తప్పులే కామన్
నవ్వమంటు వేడుకున్నదీ సహజన్
ఆ నిగిరా నిండా అట్లాంటిక్ పొంగిందా
తుఫాను రానుందా అనుబాంబేదొ పడనుందా
మూడిగా ఉండద్దయ్యా నన్నే
ముద్దుల్లో ముంచాలయా
దూరంగా వెల్లొద్దయా నన్నే
గాడంగా వాటెయ్ ప్రియా

సరీ సరీ సరీ
స సరీ సరీ సరీ

మొదటి సారి ఇలా జరిగితే కలహం
ముందు ముందు కలిసి ఉంటె కాయం
జూన్ ఎండ ముగిశాకా జులై ఎండ వస్తుందీ
నీ తీరు చూశాకా అలకే ఆవిరవుతుందీ
మాటల్లో దించావమ్మో నువ్వే
టొటల్ గా నెగ్గావమ్మో
మాయేదొ చేశావమ్మో నన్నే
మొత్తం గా మార్చావమ్మో

జాని జాని జాని విన్నా నీ కహాన్నీ
రాజా ఆంధ్రా స్తానీ మెచ్చాడే నీ బానీ
చీకు చింతా మానీ అందిచే జవానీ
ఏదేమైనా కానీ జై బోలో భవానీ
ల ల ల ల ల ల ల ల లా
ల ల ల ల ల ల ల ల లా
ల ల ల ల ల ల ల ల లా
ల ల ల ల ల ల ల ల లా

Sorry Sorry Song Lyrics in Telugu Song English Lyrics.

 

Sorry Sorry Sorry
Sa Sorry Sorry Sorry
Saree saree saree antundoy kumaari
Pyaari brahma chaari manninchey ee saaree
Ninne eri kori cherindoy chinnaaree
Nuvve leni daari sahaaraa edaari
Taaginchaalaa bislery ey
Tipinchaalaa cadbery
Andinchaalaa straberry
Konchem maraali mee vaikaree

Sorry Sorry Sorry antundoy kumaari
Pyaari brahma chaari manninchey ee saaree

Dabbulona chinna tappule kaaman
Navvamantu vedukunnadee sahajan
Aa nigiraa nindaa atlaantik pongindaa
Tufaanu raanundaa anubaambedo padanundaa
Moodigaa undaddayyaa nanne
Muddullo munchaalayaa
Dooramgaa velloddayaa nanne
Gaadamgaa vaatey priyaaa

Sorry Sorry Sorry
Sa Sorry Sorry Sorry

Modati saari ilaa jarigite kalaham
Mundu mundu kalisi unte kaayam
Jun enda mugisaakaa juli enda vastundee
Nee teeru choosaakaa alake aaviravutundee
Maatallo dinchaavammo nuvve
Total gaa neggaavammo
Maayedo chesaavammo nanne
Mottam gaa maarchaavammo

Jaani jaani jaani vinnaa nee kahaannee
Raajaa aandhraa staanee mecchaade nee baanee
Cheeku chintaa maanee andiche javaanee
Edemainaa kaanee jai bolo bhavaanee
La la la la la la la la laa
La la la la la la la la laa
La la la la la la la la laa
La la la la la la la la laa